వంజంగి – భూమిపై ఉన్న స్వర్గం ఇది | Ideas & Journey Information To Vanjangi Hills | Paderu | Araku Valley

వంజంగి - భూమిపై ఉన్న స్వర్గం ఇది | Tips & Travel Guide To Vanjangi Hills | Paderu | Araku Valley



వంజంగికి వెళ్తున్నారా? ఇలా సిద్ధం అవ్వండి | Ideas Journey Information To #vanjangi Hills | #paderu | #araku

The most effective time to go to Vanjangi is between 5 and 6 a.m to see the attractive dawn. It’s a nice delight to observe the solar rise and witness the great thing about the mountains.” The hills have already earned the moniker ‘Megha Samudram’ or ocean of clouds

Location: Vanjangi, Andhra Pradesh
వంజంగి, ఆంధ్రప్రదేశ్

చుట్టూ పాల మీగడలాంటి మేఘాలు, క్లౌడ్స్ మధ్యలోంటి కనిపించే పర్వతాలు కొండ ఎక్కేటప్పుడు కలిగిన అలసట మొత్తం కూడా కొండపైకి చేరుకున్న వెంటనే వెళ్లిపోతుంది ఇదీ వంజంగి ప్రత్యేకత అంటే.

వంజంగికి ఎలావెళ్లాలి ?
How To Attain Vanjangi Hill Level:
వైజాగ్ నుంచి 100 కీమీ దూరంలో అరకు దగ్గర్లో ఉంది వంజంగి. ఈ కొండపైకి ఎక్కితే మనం ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యోదయం చూడాల్సిందే. సూర్యోదయం సమయంలో ప్రకృతి రమణీయత వర్ణాణాతీతం. దేశ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి సూర్యోదయం చూడటానికే వస్తుంటారు.
Vanjangi is 100 KM Away From Vizag . It Is Close to To Araku Valley. One Can Really feel The Pleasure and Ecstasy Of Being In Heaven On The Earth If they’ll climb on the vanjangi hill. Watching The Solar Rise Is the highest Precedence for the vacationer Who Come right here. One Can’t Clarify the Magnificence with Phrases. As your Watching Seen Within the Video. Many individuals from throughout india visits vanjangi for that reason.
—-
లంబసింకి కన్నా బెటర్ వ్యూ:
Vanjangi Is Higher Than Lambasingi:
లంబసింగికి వెళ్లడానికి ముందే ఈ వంజంగి ఉంటుంది. వైజాగ్ నుంచి అరకు లేదా డైరక్టుగా పాడేరుకు చేరుకుని వంజంగి ట్రెక్కింగ్ ప్రారంభించవచ్చు. అయితే పాడేరుకి ముందు ఒక రోజు ముందే చేరుకోవాలి. లేదంటే పొద్దున్నే 5 గంట 40 నిమిషాలకు సూర్యోదయాన్ని చూడటం కష్టమే అవుతుంది. అదీ కుదరకపోతే వంజంగి కొండ కిందే టెంట్స్ కూడా అద్దెకు లభిస్తాయి. అక్కడ కూడా మీరు నైట్ క్యాంపింగ్ చేయవచ్చు. ఉదయం four గంటలకు లేచి మీరు ట్రెక్కింగ్ ప్రారంభించవచ్చు.

If Your Planning Araku and Vanjagi and Lambasingi, You Would possibly Want to Go to Vanjangi First. Or If Your Immediately Coming From vizag to Paderu Its a bulls eye to your journey ( i.e Good). However You Should Do that Journey with Good Planning. You Have to come back to paderu in the future earlier than and settle in a lodge and sleep early to to get up early to start out four pm to vanjangi. Its higher to e-book Cab or Auto A day Earlier than in order that to keep away from any Points Of transportation.

Its virtually 2 hours + Stroll and Trekking to Vanjangi. At Any Level It’s important to Be There Earlier than 5.30am to the Highest level to Behold the Magnificence.

వంజంగికి ఎలా సిద్ధం అవ్వాలి
Planning For Vanjangi:
వంజంగి ట్రెక్కింగ్ ప్రారంభించడానికి ముందే మీరు మొబైల్ ఫోన్లు ఫుల్ చార్జ్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొండ ఎక్కే టైమ్‌లో దారి నిండా రాళ్లు రప్పలు ఉంటాయి మరి.
Its Darkish when You begin Trekking , It’s Suggested To hold a torch or cost Your Cellphone to the neck of the battery. The Uphill Path Is filled with stone and pebbles so you have to watch the highway By way of Out.

Meals At Vanjangi View Level:
దారిపొడగునా మీకు కాఫీ టీలు, మ్యాగీ తినడానికి లభిస్తుంది. మీతో పాటు చాలా మంది కొండ ఎక్కుతూ కనిపిస్తారు మీకు. కొండపైకి చేరుకున్న తరువాత అరకు కాఫిని రుచి చూడవచ్చు. సెల్ఫీ స్టిక్స్, అందంగా కనిపించడానికి కళ్లద్దాలు ఇలా మీకు కావాల్సింది మీరు తీసుకెళ్లవచ్చు. అయితే వంజంగికి రావడానికి ముందే కొన్ని రోజుల ముందు నుంచి మీరు కొంచెం వాకింగ్ అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద కొండ ఎక్కాలి అంటే కొంచెం ప్రాక్టిస్ చేస్తే మంచిది కదా.

వంజంగికి ఎవరు వెళ్లవచ్చు?
How To Attain Vanjangi
ఇక ముఖ్యమైన విషయం కొండను పెద్దవాళ్లు లేదా చిన్నవాళ్లు ఎక్కే అవకాశం ఉందా అని…9 ఏళ్ల చిన్నారి, 65 ఏళ్ల పెద్దావిడ కొండ ఎక్కడం నేను చూశాను. సో వాళ్లు కూడా వెళ్లవచ్చు. కానీ లెక్కలేనన్ని బ్రేక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వెళ్లగలిగిన వాళ్లు వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి. అలా ఒక కొత్త ప్రపంచంలో ముగిని తేలండి.

కొండ దిగి వచ్చే సమయానికి మీకోసం ఇడ్లీ, దోశలు కూడా రెడీగా ఉంటాయి. వాటిని తింటూ స్థానికులు జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. వారి శ్రమైక జీవితానికి సెల్యూట్ చేయవచ్చు.

వంజంగి గురించి నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్ అయిందా ? లేదా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసుకదా లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్

Random Route Line:
1.Attain Vizag -Araku- Paderu – Keep In Paderu or Evening Camps At Vanjangi Foothill

2. You Can Immediately Go to Paderu From Vizag then You Can Plan For Vanjangi Hill View Level

Resourceful Hyperlinks:
Vaniangi On Google Maps:
https://goo.gl/maps/JLkpMUuoiM8UudyV8

Observe Us On :

* Fb : https://www.fb.com/boredjournalist
* Twitter : https://twitter.com/boredjourno

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »